మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సంచలన విషయాలు వెల్లడించారు. జూన్ 10న అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. 1…బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, 2..అణు భౌతిక శాస్త్రవేత్త కరీమా నిగ్మతులీనా, 3..వైద్య రంగ వ్యాపారవేత్త అలిస్ జాకబ్స్ నెస్సెల్‌రోట్‌గా వెల్లడించారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఎప్‌స్టీన్‌కు తెలుసని బిల్‌గేట్స్ తెలిపారు. అయితే వ్యక్తిగత విషయాలకు, ఎప్‌స్టీన్ సమావేశాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. అయితే తనను ఎప్పుడూ ఎప్‌స్టీన్ నేరుగా బ్లాక్‌మెయిల్ చేయలేదని చెప్పారు. ఎప్‌స్టీన్ నేర కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎప్‌స్టీన్‌తో పరిచయం కొనసాగించడం తప్పేనని అంగీకరించారు. దాతృత్వ కార్యక్రమాలు, విరాళాలు అందించే.. సంపన్నులను పరిచయం చేస్తారన్న కారణంగా ఎప్‌స్టీన్‌ను కలిశానని బిల్‌గేట్స్ చెప్పారు.
3 అఫైర్లు ఉన్నాయని అంగీకరించిన బిల్‌గేట్స్.. ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నం
0
69
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


