ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లిన కారు నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లింది. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ధర్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధర్మ కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కారులో ప్రయాణిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన యువకులను పోలీసులు విచారిస్తున్నారు.
ఫిల్మ్‌నగర్‌లో కారు బీభత్సం.. నటుడు ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
0
66
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


