విశాఖపట్నంలో భారత నౌకాదళ శక్తిని మరింత బలోపేతం చేస్తూ అత్యాధునిక యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి తూర్పు నావికాదళంలో చేరింది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఎన్-14ఏ జెట్టీ వద్ద జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. 75 శాతం దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి.. బ్రహ్మోస్ క్షిపణులు, అత్యాధునిక రాకెట్ లాంచర్ వ్యవస్థలతో శత్రువులను ఎదుర్కొనే బలమైన శక్తిగా నిలుస్తుందని తెలిపారు. కృత్రిమ మేధస్సు, డ్రోన్ టెక్నాలజీ, అత్యాధునిక నిఘా వ్యవస్థలతో భారత రక్షణ రంగం వేగంగా ముందుకు సాగుతోందన్నారు.
నావికాదళంలో చేరిన యుద్ధనౌక INS మహేంద్రగిరి
0
89
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


