రష్యా అధ్యక్షుడు పుతిన్ యువతకు బంబరాఫర్ ఇచ్చారు. ఆర్మీలో యువత చేరేందుకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించాడు. గత నాలుగేళ్లకు పైగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో … తాజాగా ఆర్మీలో చేరే వారికి 10 మిలియన్ రూబుల్స్ వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కొత్త రూల్స్‌పై ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు.
ఆర్మీలో చేరితే అప్పుల బాధ తొలగిస్తాం- యువతకు పుతిన్ బంపరాఫర్
0
77
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


