కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఖైతలాపూర్‌లో 1700 గజాల మేర ఆక్రమణలను తొలగించింది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు చేసిన హైడ్రా.. నిర్మాణ సంస్థ ఆఫీస్ రూమ్‌తో పాటు పశువుల షెడ్డు తొలగింపు చేపట్టారు.

Latest Articles

బండి భగీరథ్‌కు మూడు రోజుల పోలీస్ కస్టడీ

పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. 3 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్