ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశంలో నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్, సాహు గారపాటి, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. పర్సంటేజ్ విధానం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఎగ్జిబిటర్ల సమస్యను పవన్‌కు తెలిపారు నిర్మాతలు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని తెలిపారు. మల్టీప్లెక్స్ తరహాలో వచ్చిన లాభాల్లో నిర్మాతల నుంచి పర్సంటేజీ ఇస్తే నిలదొక్కుకుంటాయని కోరారు. నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న పవన్.. సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
పవన్ కల్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
0
99
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


