సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కేబినెట్‌ను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయనున్నారు. రాజీనామా లేఖను లోక్‌భవన్‌లో ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్ధరామయ్య
0
19
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


