రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బిహార్‌ను మించి ఆరాచకం చేస్తోందని మాజీ మంత్రి విడదల రజినీ ఆరోపించారు. కృష్ణబాబు కాలనీలో దాడికి గురైన బాధితురాలు పద్మినిని వైసీపీ మహిళా నేతలతో కలిసి రజిని పరామర్శించారు. అధికారం ఉందని మామూళ్ల కోసం మహిళపై దాడి చేశారని రజినీ ఫైరయ్యారు. మహిళపై దాడి జరిగితే ఎమ్మెల్యే పట్టించుకోలేదని రజినీ విమర్శించారు. మహిళపై దాడి ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి రాజీ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీస్ యంత్రాంగం రెడ్ బుక్ పనిలో బీజీ ఉందని రజినీ సీరియస్ అయ్యారు. పోలీసుల అలసత్వం వల్లే మహిళపై దాడి జరిగిందన్నారు. ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని రజినీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం బిహార్‌ను మించి ఆరాచకం చేస్తోంది- విడదల రజినీ
0
25
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


