2026 డిసెంబర్‌కల్లా శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. జలసౌధలో దేవరకొండ, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. SLBC సొరంగంతో రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు గ్రావిటీ ద్వారా అందుతుందని చెప్పారు. దీనివల్ల ఏటా 200 కోట్ల రూపాయల కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి కోసం 4వేల637 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ ప్రాజెక్ట్ ఫ్లోరైడ్ ప్రభావిత జిల్లాలకు చాలా మేలు చేస్తుందని ఉత్తమ్ స్పష్టం చేశారు.
2026 డిసెంబర్‌కల్లా SLBC టన్నెల్ పనులు పూర్తి చేయాలి-మంత్రి ఉత్తమ్
0
327
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


