29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త లిక్కర్ పాలసీ

ఏపీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. లాటరీలో దక్కించుకున్న మద్యం షాపుల్లో అమ్మకాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో మందుబాబులు షాపుల ముందు క్యూకట్టారు. ఐదేళ్ల తర్వాత తిరిగి అన్ని ప్రీమియమ్ బ్రాండ్లు దొరకడంతో మద్యంప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు నోటిఫై చేసి లాటరీ తీసి లైసెన్స్‌ కేటాయించారు. అయితే 99 రూపాయల క్వార్టర్ ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఆ స్టాక్ ఇంకా రాలేదని… రెండు, మూడు రోజుల్లో వస్తుందని షాపు యజమానులు చెప్పడంతో మందుబాబులు నిరాశగా వెనుదిరిగారు. కొన్ని చోట్ల పాత ధరలకే మద్యం అమ్ముతున్నారంటూ పలువురు అసహనం వ్యక్తం చేశారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్