నిర్మల్ జిల్లా బైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై జరిగిన దాడి కేసులో 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసాలో ప్రచారం చేస్తుండగా కొంతమంది హనుమాన్ భక్తులు ఆయనపై ఉల్లిగడ్డలు, టమాటాలుతో దాడి చేసారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఓ పక్క దాడి చేస్తున్న పోలీసులు పట్టించు కోకుండా ఉండడంఫై ఆగ్రహం వ్యక్తం చేసారు కేటీఆర్ఆ తర్వాత పోలీసులు వారిని అక్కడి నుండి పంపించారు. కేటీఆర్ పై టమాటాలతో విసిరిన 23 మంది హనుమాన్ దీక్షాపరులను పోలీసులు అరెస్టు చేశారు.
నిర్మల్ జిల్లా భైంసాలో కేటీఆర్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
0
263
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


