యువకుడుని కత్తితో పొడిచి, కూతురిని తండ్రి బలవంతంగా లాక్కెళ్ళిన ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సీతారామపురంలో జరిగింది. కందుల వంశీ, అత్తి శ్రావణి ప్రేమ పెళ్లి చేసుకోవడంతో ఆమె తండ్రి, కొందరు కులపెద్దలు కత్తులు, కర్రలతో దాడి చేసి, ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తిపోట్లకు గురైన వంశీ, తల్లి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆగిరిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
యువకుడిని కత్తితో పొడిచి, కూతురిని లాక్కెళ్లిన తండ్రి
0
321
Previous article
Next article
Latest Articles
మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు- మంత్రి నారాయణ
జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని మంత్రి నారాయణ అన్నారు. మావిగన్ అంటే ఏ బస్సెక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని...
- Advertisement -
- Advertisement -


