ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీటులోకి మరో ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను స్పీడప్‌ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఛార్జ్‌షీటులోకి మరో ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లను చేర్చింది. ఫోన్‌ ట్యాపింగ్ కేసు విచారణ ముగింపు దశకు వచ్చినట్లు తెలుస్తోంది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్