బండీ భగీరథ్‌కు బెయిల్ మంజూరు అయింది. పొక్సో కేసులో బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. రెండు షూరిటీలు, రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరయింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. మే 16న బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
బండీ భగీరథ్‌కు బెయిల్ మంజూరు
0
53
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


