యూట్యూబర్ రావణ్, శ్రావణ్‌లను కూటమిప్రభుత్వ పెద్దలపై ఉసిగొల్పింది వైసీపీ నేతలేనన్నారు జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్‌రాయల్. జగన్ 2.O అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూమతంపై దాడి చేయడమేనని ఆరోపించారు. అలాగే సుగాలి ప్రీతి అంశాన్ని కావాలనే వైసీపీ తెరపైకి తెస్తోందన్న ఆయన.. ప్రీతి తల్లి పార్వతమ్మ.. పవన్‌పై ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఆపార్టీ కుట్ర ఉందన్నారు. సుగాలి ప్రీతి ఘటనను పవన్ వెలుగులోకి తెస్తే.. వైసీపీ ట్రాప్ లో పార్వతమ్మ పడిపోయిందన్నారు కిరణ్‌రాయల్.
రావణ్, శ్రావణ్‌లను ఉసిగొల్పింది వైసీపీ నేతలే- కిరణ్ రాయల్
0
49
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


