పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. కలెక్టర్, ఎస్పీకి అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలం వివాదం కోర్టులో ఉందని తెలిపారు. తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కలెక్టర్ , ఎస్పీకి అనంత్ శ్రీరామ్ విన్నవించారు.
భీమవరం కలెక్టరేట్‌లో రచయిత అనంత్ శ్రీరామ్ ఫిర్యాదు
0
80
Previous article
Next article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


