తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాథం, జయకుమార్ స్పీకర్‌ను కలిసి రాజీనామాలు సమర్పించారు. అనంతరం టీవీకే అధికార ప్రతినిధి ఆధవ అర్జున్‌ను ముగ్గురు ఎమ్మెల్యేలు కలిశారు. త్వరలోనే వీరు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బలపరీక్ష సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ టీవీకే పార్టీకి మద్దతు తెలిపారు.
తమిళనాడులో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా
0
108
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


