ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైరయ్యారు. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా.. దగా డీఎస్సీనా.. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయంపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి..పబ్లిసిటీ కోసం కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చారని దుయ్యబట్టారు. స్కామ్‌లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేశారని.. డార్క్ ఆపరేషన్‌ను ఎందుకు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. వివరాలను డేటా బేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. టాపర్ వివరాలను ఎందుకు తొలగించారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. టెట్ కన్వీనర్‌ను ఎందుకు తొలగించారని.. మంత్రి లోకేష్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలని వైఎస్ జగన్ చెప్పారు.
డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు కోరాలి- వైఎస్ జగన్
0
68
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


