జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ

కేవలం అధికార దాహంతోనే గతంలో పాలకులు 370 వ అధికరణాన్ని తీసుకువచ్చి.. కశ్మీరీలకూ, దేశ ప్రజలకూ మధ్య ఓ గోడ నిర్మించారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. దేశ ప్రజల ఆశీస్సులతో ఎన్డీఏ సర్కార్ ఈ గోడను తొలగించి, దాని శిథిలాలను కూడా రూపుమాపినట్లు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ లో శాంతి నెలకొందన్నారు. దేశ ప్రజలందరూ కశ్మీర్ ప్రజలతో మమేక మవుతున్నార న్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, మరే పార్టీ కానీ మళ్లీ 370 అధికరణాన్ని పునరుద్ధరిస్తామంటే..దేశ ప్రజలు వారిని తిరస్కరించడం ఖాయం అని ప్రధాని హెచ్చరించారు.

Latest Articles

దటీజ్.. మెగాస్టార్..

మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరుకు ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే.. యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్