స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీక్ కేసు నిందితులను డీబార్ చేయాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 37 మంది టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా ఇకపై రాయకూడదని స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది.
బ్రేకింగ్: 37 మందిని డీబార్ చేయాలని టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం
0
627
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


