తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. విధాన సభలో విశ్వాస పరీక్ష సమయంలో సీఎం విజయ్‌కు మద్దతిచ్చిన 21 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు అభ్యర్థించారు. పళనిస్వామి అభ్యర్థనను తమిళనాడు స్పీకర్ కొట్టివేశారు.
పళనిస్వామికి ఎదురుదెబ్బ.. అనర్హత అభ్యర్థనలను తిరస్కరించిన స్పీకర్
0
65
Previous article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


