కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజి నేపథ్యంలో NTAలో ప్రక్షాళన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్టీఏలో పనిచేస్తున్న 47 మందిపై లీగల్, క్రిమినల్ చర్యలకు సిద్ధమైంది.
NTA నుంచి 47 మందిని తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు
0
14
Previous article
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


