ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్ధులు అంటున్నారని.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. నీట్ లీక్‌పై విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
0
51
Previous article
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


