బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబం నుంచి మరికొందరు జైలుకు వెళ్తారని అన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు గేటుపై నిల్చున్నాడని.. ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్తారా?.. లేక బీఆర్ఎస్‌లోనే ఉంటారా.. అనుమానమేనని అన్నారు. కేసీఆర్ అంటే కాళేశ్వర రావు అంటారు కానీ నంగునూర్‌లోని ఒక్క చెరువులో నీళ్ళు లేవని విమర్శించారు. రఘునందన్ రావు దుబ్బాకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్‌ను బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరన్నారు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్ళు జైలుకు వెళ్లక తప్పదంటూ హెచ్చరించారు. కవితను తీహార్ జైలు నుంచి బయటకు తెచ్చే ఎన్నికలు కావని స్పష్టం చేశారు.
రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు
0
229
Previous article
Next article
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


