అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో బలమైన డీల్ చేసుకున్నామని.. ఈ డీల్ గురించి అంతా హ్యాపీగా ఉన్నారని చెప్పారు. డీల్‌లో ఏముందో ఎవరికీ తెలీదన్నారు. ఇకవేళ ఇరాన్ వెనక్కి తగ్గితే.. మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌లో తాము ఎటువంటి పెట్టుబడులు పెట్టడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో MOU ఇంకా ఫైనల్ కాలేదన్నారు. డీల్‌పై ఇరాన్ సంతకం పెట్టకపోతే బాంబులేస్తామని బెదిరించారు.
ఒప్పందం నచ్చకపోతే.. మళ్లీ బాంబులు వేస్తాం-ట్రంప్
0
55
Previous article
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


