చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిన్నారి తల్లిదండ్రులతో ప్రత్యేకించి మాట్లాడిన హోంమంత్రి అనిత… చిన్నారి కేసు విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సంఘటన ప్రాంతాన్ని అనిత పరిశీలించారు.
చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి అనిత
0
66
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


