ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభకు హాజరైన ఉపాధ్యాయులను లోపలికి అనుమతించకపోవడంతో పాటు కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటూ టీచర్లు ఆందోళనకు దిగారు. తమను అవమానించారని ఆరోపిస్తూ నిర్వాహకుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు టీచర్లు.
ఆరుట్లలో రేవంత్ రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో టీచర్ల ఆందోళన
0
36
Previous article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


