హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్. GHMC పరిధిలో మరో 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
హైదరాబాద్‌కు రెయిన్ అలర్ట్.. 2 గంటల్లో మోస్తరు వర్షం
0
43
Latest Articles
ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం
తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -
- Advertisement -


