శాసన మండలి ఎన్నికల్లో అవకతవకలు.. రీ పోలింగ్ నిర్వహించాల్సిందే!

MLC Re polling |ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల్లో భాగంగా తిరుపతి నగరంలో ప్రిసైడింగ్ అధికారులు 229 ( ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, చిన్నబజారు వీధి), 233 ( జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సత్యనారాయణ పురం) పోలింగ్ కేంద్రాలలో రిగ్గింగ్ జరిగిందని.. పోలింగ్ ప్రక్రియ ఆపి కేసులు నమోదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 15 న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంట ల వరకు రీ పోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

Read Also: జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. 400 మంది పోలీసులతో భారీ భద్రత

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్