పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదు- చంద్రబాబు

తెలంగాణలో సభలకు అనుమతి నిరాకరణపై చంద్రబాబు స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌ సభను అడ్డుకోవడం సరికాదని చెప్పారు. గతంలో ఏపీలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకలాపాలు నిర్వహించిందని.. ఏపీలో బీఆర్‌ఎస్‌ యూనిట్‌ పెట్టారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు పూర్తయ్యాయన్న చంద్రబాబు ఎవరు ఏం చేశారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. రాజకీయాల్లో లాజికల్‌గా ముందుకెళ్లాలని.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడం మంచిది కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి సభలు నిర్వహించే హక్కు ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్