ఢిల్లీ పోలీసులను ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దసరా, దీపావళి పండుగ వేళ ఉగ్రదాడులకు కుట్ర జరగుతోందని.. ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేసింది. విదేశీయులను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడులు కొనసాగుతాయని తెలిపింది. ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉండే ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని సూచించారు ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు. ఉగ్రమూకలు ఎంబసీలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తనిఖీలను ముమ్మరం చేశారు.
ఢిల్లీ పోలీసులకు ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు
0
212
Previous article
Next article
Latest Articles
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు
ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -
- Advertisement -


