ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ‘చెరువుకొమ్ముపాలెం’లో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన చిన్నారులు ఇల్లా దినేష్(10), పొదిలి చిన్ను (11), కరేటి సుశాంత్ (12), కరేటి అభిరామ్ (14), గా గుర్తించారు. నీటికుంట ఒడ్డున చిన్నారుల దుస్తులు, చెప్పులు లభించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు, సహాయక సిబ్బంది చిన్నారుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు గల్లంతు
0
53
Previous article
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


