ఆఫ్రికా ఖండం కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఐసోలేషన్ కేంద్రాల నుంచి ఎబోలా సోకిన 11 మంది పరారవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఎబోలాతో మృతి చెందిన వారిని ఖననం చేసే బృందంపై కూడా దాడి జరిగింది. దీంతో ఆ బృందం మృతదేహాన్ని వదిలి పరారయ్యారు. దీంతో స్థానికులే డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో ఎబోలా మరింతగా వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్రికా దేశంలో ఎబోలా కేసులు పెరుగుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ తమ దేశాల్లోకి వస్తున్న ఆఫ్రికా దేశస్తులకు స్క్రీనింగ్ చేస్తూ అలర్ట్‌గా ఉంటున్నారు.
కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ… ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారైన 11 మంది
0
59
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


