టీవీకే, కాంగ్రెస్ పార్టీ మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు నుంచి ఖాళీగా ఉన్న ఏకైక రాజ్యసభ సీటును కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు కేటాయించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చినట్టయింది. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే కాంగ్రెస్ మద్దతు చాలా అవసరం. ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించలేకపోవడంతో టీవీకేకు కాంగ్రెస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏకైక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన విజయ్
0
64
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


