నరసరావుపేట అభివృద్ధిపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజక అభివృద్ధి పై కోటప్ప కొండలో చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సవాల్ చేశారు. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తాను కూడా సిద్ధం అంటూ సవాల్ స్వీకరించారు. కోటప్ప కొండ కింది భాగంలో శుక్రవారం 12 గంటలకు వస్తానంటూ వెల్లడించారు. పోలీసులు దీనికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ఇరు నేతల మధ్య శుక్రవారం ఏమి జరగబోతుంది అనేది నియోజక వర్గం ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇరు నేతల మధ్య వివాదానికి కోటప్పకొండ వేదిక కానుంది.
నరసరావుపేట అభివృద్ధిపై చదలవాడ అరవింద బాబు సవాల్
0
77
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


