రాంచరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా రిలీజ్ సందర్భంగా నెల్లూరు లీలామహల్ లో ప్రివ్యూ షో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళి సినిమా వీక్షించారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవలి కాలంలో తరచూ సినిమాలకు వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో నెల్లూరు రాజకీయాలలో నెల్లూరు యాస, ఆహార్యంతో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి తరచూ సినిమాలకు వెళ్లేవారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం బాటలో నడుస్తున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ సినిమాకు వెళ్లిన కోటంరెడ్డి ఇప్పుడు రాంచరణ్ సినిమాకు వెళ్లి థియేటర్‌లో సందడి చేశారు.
మాస్ లీడర్ ఆనంను అనుసరిస్తున్న కోటంరెడ్డి
0
24
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


