కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ డీకేతో ప్రమాణం చేయించారు. జి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా, మరో 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. మంత్రివర్గంలో యూటీ ఖాదర్, ఎంబీ పాటిల్, కేజే జార్జ్, కేహెచ్ మునియప్ప, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, కృష్ణ బైరెగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాశ్ పాటిల్లకు కూడా స్థానం కల్పించారు. రాజ్యసభ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణ చేసే అవకాశం ఉంది.
కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
0
42
Previous article
Next article
Latest Articles
కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -
- Advertisement -


