దేశ వ్యాప్తంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. జులై 1నుంచి దేశవ్యాప్తంగా 340కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలోనూ కోవిడ్ కొవిడ్ వైరస్ దడపుట్టిస్తోంది. ఏపీలో గడచిన 20రోజుల్లోనే 13కు పైగా కేసులున్నాయి. కపడలో ఎనిమిది, గుంటూరులో మూడు, విశాఖలో ఒకటి, కాకినాడలో ఒక కేసు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. గుంటూరు జిల్లాలో మూడు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవులూరులో ఒక్కో కొవిడ్ కేసు నమోదైంది. కృష్ణాజిల్లాకు చెందిన మరో మహిళ కొవిడ్ బారినపడి ..ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో మరో ఇద్దరు ఉన్నారు.
దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్
0
48
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


