కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పవిత్ర సంగమం దగ్గర జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు . ఫెర్రీ వద్ద గంగమ్మకు చీరె, సారె సమర్పించారు. KL రావు విజయవాడలో జన్మించడం మన అదృష్టమని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. కె.ఎల్ రావు దేశంలో అతిపెద్ద ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. KL రావు.. నాగార్జున సాగర్, శ్రీశైలం డిజైన్లు అందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లు తెస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు. ఎక్కడ నీళ్లు ఉంటే.. అక్కడే అభివృద్ధి ఉంటుందని వెల్లడించారు. గోదావరి- కావేరీ కలపాలని కేఎల్ రావు కలలుకన్నారని.. వాజ్‌పేయ్ హయాంలో నదుల అనుసంధానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
కృష్ణానదికి సీఎం చంద్రబాబు జలహారతి
0
58
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


