రంగారెడ్డి జిల్లా ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రపచంలోనే అత్యంత అధునాతన నగరాన్ని నిర్మించాలనుకున్నామని ఈ సందర్భంగా రేవంత్ తెలిపారు. ఈ నగరంలో ఫార్చూన్ 500లోని కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. గతేడాది 108 దేశాల్లోని ప్రతినిధులను ఆహ్వానించామన్న సీఎం.. 2047 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటామని స్పష్టం చేశారు. మా టార్గెట్ 3 ట్రిలియన్ డాలర్ ఎకానమ.. భారత జీడీపీకి 10 శాతం అందించడమే తెలంగాణ టార్గెట్. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అన్ని అనుమతులు ఇస్తున్నాం. 2025 డిసెంబర్‌లో కొత్త పాలసీని తీసుకొచ్చాం. ప్రతీ నెల తెలంగాణకు వచ్చే పెట్టుబడులపై రివ్యూ చేశాం. అమెజాన్ ప్రతినిధులతో చాలాసార్లు భేటీ అయ్యానని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
0
42
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


