HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, భూములు బయటపడ్డాయి. మసీదుబండలో రవీందర్‌కు నాలుగంతస్తుల భవనం, నానక్‌రామ్‌గూడలో లగ్జరీ ఫ్లాట్ , శంషాబాద్, షాబాద్‌లో నాలుగు ఎకరాల భూమి, జడ్చర్లలో రవీందర్‌కు 7 ఓపెన్ ప్లాట్లు, కొండాపూర్‌తో పాటు ప్రైమ్ ఏరియాల్లో 6 ఫ్లాట్స్, రవీందర్ ఇంట్లో అరకిలో బంగారం, భారీగా వెండి, రవీందర్ పేరిట నాలుగు బ్యాంక్ లాకర్లను గుర్తించారు. 18 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు ఏసీబీ అధికారులు.
HMDA చీఫ్ ఇంజనీర్ రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు
0
48
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


