ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాల సమయంలో గత 2 సార్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పారు. ఈ పుష్కరాలకు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉండటం అదృష్టమని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అకితం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు. నిన్ననే ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని హాస్పిటల్‌లో పరామర్శించానని.. ఆయన అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మాట్లాడారని చెప్పారు. పవన్ కళ్యాణ్ , తాను, మోదీ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు చంద్రబాబు.
ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు
0
40
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


