సోషల్ మీడియాలో వైసీపీ కంటెంట్ తొలగిస్తున్నారని, అందుకే సొంతంగా ఒక యాప్ తీసుకొచ్చినట్లు వైఎస్ జగన్ తెలిపారు. జగన్ 2.0 సూపర్ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని యాప్‌లో చెప్పుకోవచ్చన్నారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్ ఉండేలా యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలు ఇందులో చెప్పుకోవచ్చన్నారు. తమపై పెట్టిన కేసుల వివరాలు సైతం కార్యకర్తలు పంచుకోవచ్చని చెప్పారు. వేధింపులకు గురైన వారు యాప్‌లో వివరాలు తెలపవచ్చని వైఎస్ జగన్ పేర్కొన్నారు..
జగన్ 2.0 సూపర్ యాప్ లాంఛ్ చేసిన జగన్
0
55
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


