విజయవాడలో మరోసారి డయేరియా కలకలం రేగింది. గిరిపురంలో 20 మంది తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. తాగునీటి పైప్‌లైన్ లీక్ కావడంతో డయేరియా ప్రబలింది. గిరిపురంలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.కలుషిత నీరు, అధ్వాన్నమైన శానిటేషన్, పూడుకుపోయిన డ్రైనేజీలే డయేరియాకు కారణమని విష్ణు ఆరోపించారు. సురక్షితమైన తాగునీరు అందించడంలో నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తగిన వైద్య సదుపాయాలు కల్పించకపోతే.. ప్రభుత్వంపై పోరు తప్పదని హెచ్చరించారు.
విజయవాడలో మరోసారి డయేరియా కలకలం..20 మంది తీవ్ర అస్వస్థత
0
51
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


