ఒడిశాలోని పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. రథయాత్ర మార్గంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన కాసేపటికే తొక్కిసలాట జరిగింది. మరీచకోట్‌కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఒడిశా: పూరీ జగన్నాథడి రథయాత్రలో తొక్కిసలాట
0
59
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


