శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం..సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపిన అధికారులు

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎబోలా వైరస్‌ కలకలం రేగింది. గతంలో ఎబోలా హిస్టరీ ఉన్న సుడాన్ దేశస్థుడు ఎయిర్‌పోర్టులో దిగినట్టు గుర్తించారు అధికారులు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఆ సుడాన్ దేశస్థుడిని వెనక్కి పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులో పక్కాగా హెల్త్ స్క్రీనింగ్ కొనసాగుతోంది.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్