ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫణికుమార్ బీజేపీలో చేరారు. ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్‌రావు… రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. సీఎం రేవంత్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని.. సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్ చేస్తున్నారని అన్నారు. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంటుందని.. అందుకే విచారించాలని కిషన్ రెడ్డి లేఖ రాశారని వివరించారు. సింగరేణి స్కాంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్- రామచందర్ రావు
0
9
Previous article
Next article
Latest Articles
హౌస్ కమిటీ వేస్తారా? సీబీఐకి అప్పగిస్తారా?- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ సర్కార్‌పై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఫైరయ్యారు. సింగరేణి కాలరీస్‌కు వెళ్తే అడ్డుకున్నారని.. తప్పు చేయకుంటే మమ్మల్ని ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. సింగరేణిలో అవకతవకలు, కుంభకోణాలు జరుగుతున్నాయని .. వాటిపై విచారణ చేయించే...
- Advertisement -
- Advertisement -


