కేటీఆర్‌కు మైనంపల్లి హనుమంతరావు కౌంటరిచ్చారు. మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బట్టలిప్పి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారని.. కేటీఆర్‌కు అమెరికా, కెనడాలో వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత, రేషన్ కార్డుల పంపిణీ ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కేటీఆర్‌ను జైలులో వేస్తే సింపతీ వస్తుందని సీఎం అనుకోవచ్చని.. కానీ నష్టమేమీ ఉండదని చెప్పారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బట్టలిప్పి కొడతాం- మైనంపల్లి హనుమంతరావు
0
58
Previous article
Latest Articles
రక్తం అమ్ముకుని సంపాదించాల్సిన అవసరం ఉందా..? బ్లడ్ బ్యాంక్ వివాదంపై చిరంజీవి
ఎన్ని విమర్శలు వచ్చినా.. బ్లడ్ బ్యాంక్ విషయంలో మాత్రం మెగాస్టార్ చిరంజీవి తన వాదనను మరోసారి స్పష్టంగా వినిపించారు. గతంలో తన బ్లడ్ బ్యాంక్ చుట్టూ రేగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ.. రక్తాన్ని అమ్ముకుని...
- Advertisement -
- Advertisement -


