తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష
Latest Articles
- Advertisement -


