రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కి అనంతబాబును తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్యపరీక్షల కోసం జీజీహెచ్ కి తీసుకెళ్లారు. నిన్న రాజమహేంద్రవరం ఆస్పత్రిలో అనంత బాబుకు వెన్నుపూసకు సంబంధించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వెన్నుపూస నొప్పి , గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు అనంతబాబు అధికారులకు చెప్పారు.
ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు
0
77
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


